WavesOfHeart

A Lover's Pen

పయనం

సాయం సంధ్య తో నా పయనం మొదలైంది సాగర తీరాన్ని తాకుతు గులక రాల్లను అనుసరించి ఈ రెండు కనులలో దాగిన కథ కన్నీటి ధారల వలె జారి, జాలి ని కోరుకుంది. నిన్ను…

తొలి అడుగు

నీలాల నింగి లో తారకల వర్షం లా నా పై వాలినావె, గగన సీమను అలంకరించిన చంద్ర కిరణం వలె మెరిసినావె, పూల ఋతువున కోయిల పాటవలె నాతో పలికినావె, చినుకు తడికి మెరిసిన…

గురు దేవోభవ

కలలె కరువైన నా కన్నీటి కళ్ళకు కనుమరుగైన రంగుల ప్రపంచం చూపావు చీకటి చినుకులలో చిటపట లాడుతున్నాను చిరుదీపమై దారిని చిత్రించావు శూన్యం లో దారి తప్పిన మెఘమై ఉంటె సంధించిన బానమై గమ్యాన్ని…

సులోచన

నీ కాటుక కన్నులు నీలినింగిన తారకలవలె నాపై భారమగుచున్నవి నీ చూపుల గారడి నిత్యం నా బాటలో నీ తలపులను నింపుతున్నది కలువ, నీ పదములు నా హ్రుదయమున గాయములవలె స్థిరపడినవి గాజు బొమ్మ…

కలా విహారం

చీకటి చినికులలో తడిసిన లేత కనులు ప్రవాహాల అంచును వెతుకుతూ కదిలె. . . రాత్రి వెనుక దాగిన రంగుల లోకాలను; పాటల వెనుక మాటల ఫిరంగులతో దారినంతా నవ్వులను వదులుతూ ద్వారాల పరదాలు…

ప్రేమారాధన

నిన్ను తలచే నా మదికి ఊహవు పలికే నా మాటను మౌనం చేసావు స్వరాల పూజలొ కీర్తన నీవు శివుని లో సగమై కళా రూపం లో నింపింది నీ లావణ్యం ధారలవలె నాలో…

నా మాట

మింట చుక్కలు మంట బారిన గుండె పగిలిన గాలిబోమ్మల కంట తడిని పల్కె ఈ మాట అడుగుల వెంట అద్దాల బాట రక్తపు మాట గుండె కోత రాతి మనసుల మూగవేదన ఈ మాట…

చంద్రిక

నెలవంక పుసెనే నీ కనులలో, సిరిజల్లు విరిసెనే నా మనసులో, రాత్రి పవళించెనే నీ కాటుకలో, హృదయం ఉప్పొంగెనే నే నవ్వుల పువ్వులలో. రవికాంతిని ఇమిడ్చావు నీ నుదుట సింధూరం లో, మేఘాలను సంధించావు…

బాల్య జ్యాపకం

మిశ్రమ జీవితం ఆనందభరితం. ఒక వ్యక్తి రోజులో ఎంత సంతోషం ఉందో తను నిద్రపోయేముందు తలుచుకుని ఆ రోజుని ముగిస్తాడు. తనలో చెలరేగే మౌనరాగాలు, ఆ సమయాన కళ్ళలో నీటి బొట్లను నింపుతాయి. ఆ…

సంకెళ్ళు

జారే ప్రతీ కన్నీటి బొట్టు నాలో నీ ఊహను ఆకట్టుతోంది. నీ తోడుతో నిండిన నా జ్ఞాపకాలు హృదయం లో శిలా ఫలకాలు గా మిగిలిపోతున్నాయి. నాలో నిండిన నీ ప్రేమ, కాదేది నా…

ఓ మనిషీ!

ఓ మనిషీ! గడచిన ఈ జీవితం, మరపురాని పీడకల. నిలిచిన నీ బాట, కానరాని చావుకల. అనురాగం నీ ఊపిరితీస్తే, ఆనందం అలసిపోతుంది. ఆత్మీయం నీకు ప్రాణంపోస్తే, అభిమానం పల్లవిస్తుంది. గడచిన ఈ జీవితం,…

నా ప్రియ . . .

ప్రశాంతి నిలయమైన నా మౌన హృదయంలో, కనుల కరి మబ్బులు సంధించు కన్నీటి శరములు. పెదవుల రాగామధురిమలు మరిపించు గుడిగంటల ధ్వని తరంగాల పరవశములు. గలగల ప్రవహించే చెంపపై నా కన్నీరు, వదులు దారిపొడవున…

ప్రకృతి ప్రేమ

చినుకు బిందువు లోకి దూసుకు పోయే సూర్యకిరణం, నా గుండెగుడిలోకి జాలువ్రాలిన నీ పాద పద్మం. సంధ్య పిలుపున విస్తరించే ఇంద్రధనస్సు రూపం, జతపడమని ఆరాధిస్తున్నాడు ఈ భగ్న ప్రేమికుడు పాపం.. వసంత కోకిల…

వెన్నెల అల

శరత్ కాలమున చంద్రికలా, వెన్నెల కురిపించావు, సూన్యమైన ఈ జీవితానికి, అలౌకిక ఆనందాన్ని ఇచ్చావు, నిర్జీవమైన ఈ ప్రపంచాన్ని, నా కనులకు స్వర్గమయం చేశావు, మరి. . . ఎందుకు నీ స్పర్శ లేని…

ప్రేమ

కోమల సుకుమారమైన నీ స్పర్శ, నా రోజుకు ఉదయ రవి కిరణం. మృదు మధుర మైన నీ ప్రవాహం, నా గమ్య పయనమార్గం, నిలకడ లేని నీ అలల మాధుర్యం, నా మనస్తత్వ విలీన…

యవ్వనం

నింగిని చేరే ఆశతో ఎగరకు నేస్తం, నేల విడిచిన నిన్ను కన్నీరు, తీరాన్ని చేరుస్తుంది. ఆనందాన్ని అన్వేషిస్తూ అనాధవి కాకు నేస్తం, నీ ఆనందం ఎల్లప్పుడూ నీ చుట్టూ పొంచిఉంది. ప్రియురాలి ప్రేమకోసం నిన్ను…

ఆనందలోకం

అలలు తాకి అలజడి సృష్టించిన, ఈ అనాధ హృదయానికి ఆనందావరని, లో అనుమతి లభించక అల్లలాడుచూ అలమటించే, ఈ అభాగ్య జీవితానికి ఆనందిత; అంతరంగ మనో వేదనలు అర్థంకాని ఈ జీవిత పరమర్ధాని; అర్థంచేసుకుని…

కలల బ్రతుకు

పురివిప్పిన నా ఆశల అంచున, తీరాన్ని చేర్చమని నన్ను అన్వేషిస్తూ . . . . సంధ్యారాగపు పిలుపును, గాండీవపు ఒoపులా సింగారించుకుని. . . . కలలా, నా జీవితపు శిఖరాన్ని దోచి…